Telugu - Profile

Vision

శ్రవణ, భాషణ, పఠన, లేఖన నైపుణ్యాల అభివృద్ధి; సృజనాత్మక, మాధ్యమాల రచనా నైపుణ్యాలతోపాటు సమకాలీన అవసరాలకోసం సాంకేతికభాషా నైపుణ్యాలను, అనువాద నైపుణ్యాలను పెంపొందించడం.

Mission

1)శతకపద్య పఠనం,

2)ప్రసిద్ధ తెలుగు కథలు చెప్పడం

3)పద్యరచనను ప్రోత్సహించడం

4)'జాతినిర్మాతలు' - వక్తృత్వ, వ్యాసరచనా నైపుణ్యాలు

5) తెలుగు భాషా సాంకేతిక నైపుణ్యాలను నేర్పడం

Location Map

Contact Us

© 2022 S.W.R Government Degree College for Girls, Kanchikacherla. All rights are reserved Design & Developed by Gudduz Technologies